Palm Jaggery: ఈ బెల్లం ఎక్కడైనా కనిపిస్తే మిస్ చేయకుండా తినండి..
బెల్లంలో కూడా రకాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? ఇప్పటి జనరేషన్‌కు తెలియకపోయినా.. మీ ఇంట్లో పెద్దలకు తెలిసే ఉంటుంది. బెల్లాల్లో తాటి బెల్లం కూడా ఒకటి. ఇందులో సాధారణ బెల్లం కంటే రెండు రెట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తాటి బెల్లం తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. ప్రతి రోజూ ఈ బెల్లం తింటే సీజనల్ వ్యాధులు దరి చేరవు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు..