Red Chilli: ఎండు మిర్చి తింటే బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..

|

Aug 29, 2024 | 4:11 PM

మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఎండు మిర్చి కూడా ఒకటి. తాళింపు వంటి వాటిల్లో ఎండు మిర్చి ఖచ్చితంగా వేస్తారు. ఎండు మిర్చితో తాళింపు సువాసనే మారిపోతుంది. రుచి కూడా పెరుగుతుంది. ఎండు మిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మిర్చి కంటే ఎండు మిర్చితోనే రుచి అనేది బాగా వస్తుంది. భారత దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువగా తింటారు. కారాన్ని మితంగా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు మిర్చి తినడం వల్ల..

1 / 5
మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఎండు మిర్చి కూడా ఒకటి. తాళింపు వంటి వాటిల్లో ఎండు మిర్చి ఖచ్చితంగా వేస్తారు. ఎండు మిర్చితో తాళింపు సువాసనే మారిపోతుంది. రుచి కూడా పెరుగుతుంది. ఎండు మిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మిర్చి కంటే ఎండు మిర్చితోనే రుచి అనేది బాగా వస్తుంది.

2 / 5
భారత దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువగా తింటారు. కారాన్ని మితంగా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు మిర్చి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మిర్చి తినడం వల్ల చాలా రకాల వ్యాధుల్ని దూరం అవుతాయి.

3 / 5
ఎండు మిర్చి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఎండు మిర్చి తినవచ్చు. ఎండు మిర్చి తింటే ఎంత గుట్టలాంటి పొట్టైనా కరుగుతుంది.

4 / 5
కారం తినడం వల్ల గుండె సమస్యలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే దీని వల్ల ధమనుల్లో ఉండే అధిక కొవ్వు అనేది కరుగుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ట్యూమర్, వాపుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

5 / 5
రెడ్ చిల్లీ తింటే ఆయుష్షు అనేది పెరుగుతుంది. అకాల మరణం సంభవించే అవకాశం తక్కువ. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా రావు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.