Jaggery Uses: బెల్లం తింటే ఇన్ని రోగాలు తగ్గుతాయా.. మిరాకల్ అంతే!

|

May 10, 2024 | 7:23 PM

బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని గురించి తెలుసు. బెల్లంలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉన్నాయి. బెల్లం తీసుకుంటే చాలా సమస్యలను ఆస్పత్రికి వెళ్లకుండా తగ్గించుకోవచ్చు. నిత్యం చిన్న ముక్క బెల్లం తిన్నా.. ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. పంచదార కంటే బెల్లం తినడం వంద రెట్లు మంచిది. డయాబెటీస్ రోగులు తీపి తినాలంటే భయ పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి సందేహం లేకుండా బెల్లంతో..

1 / 5
బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని గురించి తెలుసు. బెల్లంలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉన్నాయి. బెల్లం తీసుకుంటే చాలా సమస్యలను ఆస్పత్రికి వెళ్లకుండా తగ్గించుకోవచ్చు.  నిత్యం చిన్న ముక్క బెల్లం తిన్నా.. ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.

2 / 5
పంచదార కంటే బెల్లం తినడం వంద రెట్లు మంచిది. డయాబెటీస్ రోగులు తీపి తినాలంటే భయ పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి సందేహం లేకుండా బెల్లంతో తయారు చేసిన ఆహారాలను మితంగా తీసుకోవచ్చు. బెల్లం తింటే గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గుతుంది.

3 / 5
బెల్లం తింటే జీర్ణ క్రియ సాఫీగా జరగడమే కాకుండా.. పొట్ట ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తం కూడా శుద్ధి అవుతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. బెల్లం తినడం వల్ల ఎనీమియా దూరం అవుతుంది. మహిళలు తింటే.. నెలసరిలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

4 / 5
బెల్లం తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గుతుంది. సీజనల్ వ్యాధులు దూరం అవుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగు పడతాయి. రోజంతా పని చేసేవారు బెల్లం తింటే.. శరీరానిక సత్తువ లభిస్తుంది.

5 / 5
బెల్లం తినడం వల్ల మోకాళ్ల నొప్పులు, గొంతు మంట, ఆస్తమా ఇబ్బందులు అదుపులోకి వస్తాయి. అదే విధంగా క్రమంగా బరువు కూడా తగ్గుతారు. కాలేయాన్ని క్లీన్ చేసి.. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.