Sneha: యెల్లో డ్రెస్ లో నింగి నుంచి జాలువారిన తారలా కనిపిస్తున్న స్నేహ
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు స్నేహ. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది స్నేహ. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
