Smriti Irani’s daughter Shanelle’s wedding: 500 ఏళ్ల నాటి కోటలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ప్రత్యేకత ఏంటంటే..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్‌కి కెనడాకు చెందిన న్యాయవాది అర్జున్ భల్లాతో ఫిబ్రవరి 9న రాజస్థాన్‌లో వివాహం నిశ్చయించారు. ఈ జంట నిశ్చితార్థం జరిగిన సంవత్సరం తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టారు.

Smriti Irani's daughter Shanelle's wedding: 500 ఏళ్ల నాటి కోటలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ప్రత్యేకత ఏంటంటే..
Smriti Irani Daughter
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 09, 2023 | 7:23 PM