Simple Tips For Men: షేవింగ్ చాలా మృదువుగా రావాలాంటే ఇలా చేయండి.. బ్లేడ్ అస్సలు కోసుకుపోదు..

|

Mar 20, 2023 | 1:40 PM

మనలో చాలా మంది గడ్డంతో మెరిసిపోవడానికి ఇష్టపడతారు. గడ్డం గీసుకున్న తర్వాత మంట, రాషెస్‌తో పడే బాధ చెప్పుకోలేనిది. చాలా టెక్నికల్‌గా షేవ్ చేసుకోవల్సి ఉంటుంది. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 10
వయస్సు 20కి వచ్చేసరికి మగవారికి రోజూ షేవింగ్ పని ఉండాల్సిందే. అలవాటైన పనిగా కాక, కొంత శ్రద్ద చూపితే షేవింగ్ చేసుకోవడం సులువే. చర్మం కూడా మృదువుగా ఉంటుంది. షేవింగ్ కంటే ట్రిమ్మింగ్ చేసుకునేందుకు నేటి యువ ఇష్టపడుతున్నారు.

2 / 10
సమస్య ఏంటంటే, షేవింగ్ చేసేటప్పుడు చాలా మందికి చెంపలపై బ్లేడ్ కీరుకు పోవడం జరుగుతుంది.అందుకే షేవింగ్ చేసేటప్పుడు.. బ్లేడ్ చెంపపై మెత్తగా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది.

3 / 10
అది జరగనప్పుడు, షేవింగ్ దారుణంగా మారుతుంది. షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మ పొడిగా & చర్మం దురదతో బాధపడుతున్నారా? షేవింగ్ కోసం మంచి నాణ్యమైన రేజర్ & మంచి క్రీమ్‌ను ఉపయోగించాలి. లేదంటే  షేవింగ్ తర్వాత చాలా మందికి దద్దుర్లు వస్తాయి. అందువల్ల చాలా మంది వ్యక్తులు ఒకే కంపెనీకి చెందిన రేజర్‌లను ఉపయోగిస్తుంటారు. కొంతమంది తమ షేవింగ్ క్రీమ్‌ను తరచుగా మార్చుతేంటారు. అయినా, ఫలితం ఉండదు. మెత్తటి పేస్ట్రీ లాగా షేవింగ్ రావాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం..

4 / 10
ఒక కాటన్ క్లాత్ తీసుకొని వేడి నీటిలో ముంచి, మీ చర్మం మీద వత్తుకోవాలి. నీళ్ళు మరి వేడిగా లేకుండా చూసుకోవాలి. తర్వాత మీ ముఖం, కాళ్ళు, భుజాలు, షేవింగ్ చేసుకునే అని భాగాల్లో మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ లేదా అవొకాడో ఆయిల్ ఉపయోగించండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

5 / 10
షేవింగ్ క్రీమ్: షేవింగ్ చేయడానికి ఫోమ్ లేదా జెల్ ఉపయోగించవచ్చు. జెల్ తో షేవింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అది నురుగు పలుచని పొరను క్రియేట్ చేయడానికి  బ్రష్, నీటితో బుగ్గలపై జెల్‌ను అప్లై చేయండి. బ్రష్‌ని ఉపయోగించడం వల్ల బుగ్గలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఫోమ్ లేదా జెల్ ఉపయోగించాల్సిన అవసరం లేని అనేక ఎలక్ట్రిక్ రేజర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కానీ మీకు ఏ పద్ధతి బాగా పని చేస్తుందో అర్థం చేసుకోండి.

6 / 10
బ్లేడ్: మీరు షేవ్ చేసే రేజర్ రకం చాలా ముఖ్యం. మీ గడ్డానికి సౌకర్యవంతంగా, సరిపోయే రేజర్‌ని ఉపయోగించండి. ఇతరులను చూసి రేజర్ కొనకండి. అవును, బాత్రూమ్ పీపాలో నుంచి నీళ్లు బయిటికి రావడమునకు వేసివుండే చిన్న గొట్టము లేదా సింక్‌పై ఎప్పుడూ ఓపెన్ రేజర్‌ను ఉంచవద్దు. ఇది రేజర్‌లో బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. ముఖం చర్మంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

7 / 10
ఏ దిశలో షేవింగ్ మొదలు పెట్టాలి: మనలో చాలా మంది గడ్డం పెరగడానికి వ్యతిరేక దిశలో షేవ్ చేస్తారు.ఇది సరైన పద్దతి కాదు. బుగ్గలపై దద్దుర్లు వచ్చే పూర్తి ప్రమాదంంగా మారుతుంది. కాబట్టి గడ్డం పెరుగుతున్న దిశలో రేజర్‌ను తీసుకెళ్లండి.దీంతో షేవింగ్ స్మూత్‌గా వస్తుంది.

8 / 10
చల్లటి నీటి వాడకం: షేవింగ్ చేసిన తర్వాత చెంపలను చల్లటి నీటితో కడగాలి. చల్లటి నీరు బుగ్గల రంధ్రాలకు, చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. అప్పుడు మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించవచ్చు. అయితే ఆల్కహాల్ ఉన్న ఎలాంటి ఆఫ్టర్ షేవ్ లోషన్లను ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి.

9 / 10
మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించవచ్చు. అయితే ఆల్కహాల్ ఉన్న ఎలాంటి ఆఫ్టర్ షేవ్ లోషన్లను ఉపయోగించకండి.

10 / 10
ఎందుకంటే ఈ రకమైన ఆఫ్టర్ షేవ్ లోషన్ వల్ల బుగ్గలు పొడిబారి గరుకుగా మారతాయి. అలాంటి చెంపపై మీ ప్రియురాలు ముద్దుపెట్టుకునేందుకు బయపడుతారు. దీంతోమీ ప్రేమ బంధాలు కూడా చెడిపోవచ్చు. కాబట్టి షేవ్ చేసి మీ బుగ్గలను మృదువుగా చేసుకోండి.