Yoga for Sleep: ఈ యోగా ఆసనాలతో నిద్ర హాయిగా పడుతుంది..

|

Nov 18, 2024 | 5:31 PM

నిద్ర అనేది శరీరానికి చాలా ముఖ్యం. నిద్రతోనే శరీరం రిలాక్స్ అవుతుంది. సరైన నిద్ర లేకపోతే మెదడు కూడా సరిగా పనిచేయదు. కాబట్టి నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది..

1 / 5
యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యోగా అనేది ఒక వరంగా చెప్పొచ్చు. శరీరంలో వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా యోగాతో చక్కగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఎంతో మంది నిద్ర సమస్యలతో బాధ పడుతున్నారు. కానీ యోగాతో ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా చెక్ పెట్టొచ్చు.

2 / 5
బాలాసనం వేయడం వల్ల నిద్ర సమస్యను తగ్గించుకోవచ్చు. యోగాలో బాలాసనం ఎంతో సింపుల్ పోజ్. దీని వల్ల శరీరంలో ఎంతో రిలాక్స్ అవుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు తరచూ ఈ ఆసనం వేస్తే చక్కగా నిద్ర పడుతుంది.

3 / 5
బద్ధకోణాసనం వేయడం వల్ల కూడా శరీరంలో రిలాక్స్‌ అవుతుంది. దీని వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మెదడు ప్రశాంతంగా మారుతుంది. మెదడు ప్రశాంతంగా ఉంటే నిద్ర చక్కగా పడుతుంది. కాబట్టి ఈ ఆసనం కూడా వేయవచ్చు.

4 / 5
నిద్ర పట్టేందుకు సేతుబంధాసనం కూడా ఎంతో సహాయ పడుతుంది. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వలన కూడా నిద్ర హాయిగా పడుతుంది. కాబట్టి నిద్ర లేమితో ఇబ్బంది పడేవారు ఈ ఆసనం వేస్తే సరి.

5 / 5
కార్డియాక్ సర్జన్ అటాను సాహా మాట్లాడుతూ.. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే, మెదడు న్యూరాన్లు నెమ్మదిగా చనిపోతాయి. రోజంతా పని చేయడం వల్ల ఒత్తడి మెదడును ప్రభావితం చేస్తుంది. నిద్ర మరుసటి రోజుకు మెదడును రీసెట్ చేస్తుంది. అయితే సరిగ్గా నిద్రపోకపోతే షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ సమస్యలు, నరాల సమస్యలు వస్తాయి. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా 60-70 ఏళ్లలో వచ్చే ప్రమాదం ఉంది.