తయారీ విధానం కాళ్లను శుభ్రం చేసి, కుక్కర్‌లో నీళ్లు పొసి వేడి చేయాలి. తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, వెల్లుల్లి కారం, ఉప్పు, చిటికెడు పసుపు వేసి మరగనివ్వాలి.
మరగబెట్టడం
తర్వాత అందులో మేక కాళ్లు వేసి బాగా ఉడికేలా చూసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి , గసగసాలు, జీడిపప్పు, వేయాలి.
గసగసాలు జీడిపప్పు
కనీసం 30 నిమిషాలు కుక్కర్‌లో ఈ పేస్ట్ ఉడికేలా చూసుకోవాలి. దీని వలన అందులోని నీరు చిక్కబడిపోతాయి. తర్వాత ఇందులో కొత్తిమీర చల్లితే పాయా రెడీ.