5 / 5
ఇలా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, వయసు ప్రభావం వల్ల వచ్చే ఇతర జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతో పాటు అధిక రక్తపోటు నుండి సేఫ్ అవ్వొచ్చు అని అంటున్నాయి. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయని సర్వే తేల్చింది.