చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి! ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్టీ రెసిపీ
చికెన్ పలావ్ ఇష్టం ఉండని వారు ఎవరండీ.. కానీ దీని తయారీ మాత్రం చాలా మందికి ఓ పట్టున కుదరదు. ఇలా చేస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ సింపుల్, టేస్టీ చికెన్ పులావ్ సిద్ధం అవుతుంది. బాస్మతి బియ్యంతో రుచిగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చికెన్ పలావ్‌కి పుదీనా, కొత్తిమీర ఎక్కువగా వాడితే మంచి సువాసన వస్తుంది. నెయ్యి కొద్దిగా కలిపితే పులావ్ రుచి రెట్టింపు అవుతుంది. చికెన్‌ను ముందుగా బాగా మెరినేట్ చేస్తే ముక్కలు జ్యూసీగా ఉంటాయి. చికెన్ పలావ్ తయారీకి ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
