AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd Side Effects: పెరుగుతో కలిపి వీటిని తింటున్నారా.. వెంటనే -మానకపోతే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే..

పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో కాల్షియం, విటమిన్ బి-2, విటమిన్ బి-12, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికమే. అందువల్లనే పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. చాలా మంది దోసకాయ, యాపిల్, ద్రాక్ష పండ్లను పెరుగులో కలిపి తింటుంటారు. ఐతే ఈ పండ్లను అస్సలు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటంటే..

Prudvi Battula
|

Updated on: May 12, 2023 | 12:14 PM

Share
పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో కాల్షియం, విటమిన్ బి-2, విటమిన్ బి-12, మెగ్నీషియం, పొటాషియం  వంటి పోషకాలు అధికమే.

1 / 7
అందువల్లనే పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. చాలా మంది దోసకాయ, యాపిల్, ద్రాక్ష పండ్లను పెరుగులో కలిపి తింటుంటారు. ఐతే ఈ పండ్లను అస్సలు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటంటే..

2 / 7
పండు మామిడికాయతో పెరుగు తినడానికి చాలా ఇష్టపడతారు. ఐతే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలుసా? మామిడికాయ, పెరుగు కలిపి తింటే శరీరం చల్లగా ఉంటుంది. దీనితోపాటు చర్మ సమస్యలు తలెత్తుతాయి.

3 / 7
దోసకాయ, బూందీతో పెరుగు చట్నీ చేసుకోవచ్చు. ఐతే దీనిలో ఉల్లిపాయ అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే..పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉల్లిపాయ శరీరాన్ని వెచ్చపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు (పెరుగు-ఉల్లిపాయను) కలిపి తింటే ఎలర్జీ సమస్యలు, ఎగ్జిమా తదితర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

4 / 7
పెరుగు చేపలంటే మనందరికీ ఇష్టమే. పుల్లటి లేదా తీపి పెరుగుతో చేపలను తింటే వెజిటబుల్ ప్రొటీన్లు, యానిమల్ ప్రొటీన్లు కలిసిపోయి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. తిన్నా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పాలు, చేపలు కూడా కలిపి తినకూడదు.

5 / 7
పాలు, పెరుగు కూడా కలిపి తినకూడదు. ఇవి జీర్ణం కావడం చాలా కష్టం. గ్యాస్ వచ్చి, గుండెల్లో మంట పుడుతుంది.

6 / 7
చాలా మంది పరోటాను పెరుగు రైతాతో తింటారు. ఈ విధంగా తినడం వల్ల గ్యాస్ ఫామయ్యి జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది. పరోటాతో పాటు ఆయిల్ ఫుడ్, పెరుగు కూడా తినకూడదు. ఇలా తింటే నిద్ర అధికంగా వస్తుంది.

7 / 7
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా