Fruit Juice Side Effects: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగుతున్నారా.. వెంటనే మానకుంటే యముడికి హాయ్ చెప్పాల్సిందే..

రోజూ ఏదైన పండ్ల జ్యూస్ తీసుకోవడం మంచిదని.. ఫలితంగా అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అంటారు. కానీ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోడం చాలా ప్రమాదకరం.రాత్రి పూట తినడం.. ఉదయం తినడానికి కనీసం ఆరు గంటల సమయం ఉంటుంది. ఇందులో ఉదయం ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మరిన్ని సమస్యలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

|

Updated on: Jun 08, 2023 | 12:24 PM

సాధారణంగా పండ్లు మన ఆరోగ్యానికి మంచివని అందరికి తెలిసిందే. రోజు ఫ్రూట్స్ తినడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఆరోగ్యంగా.. ఫిట్‏గా ఉండేదుకు రోజు తాజా పండ్లను తమ ఆహారంతో పాటు తీసుకుంటారు. తాజా పండ్ల రసంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహయపడతాయి.

1 / 6
రోజూ ఏదైన పండ్ల జ్యూస్ తీసుకోవడం మంచిదని.. ఫలితంగా అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అంటారు. కానీ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోడం చాలా ప్రమాదకరం.

2 / 6
రాత్రి పూట తినడం.. ఉదయం తినడానికి కనీసం ఆరు గంటల సమయం ఉంటుంది. ఇందులో ఉదయం ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మరిన్ని సమస్యలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

3 / 6
డైటీషియన్ల ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్ల రసం తీసుకోవడం వలన జీర్ణక్రియపై ప్రభావితం చేస్తుంది. అందుకే పండ్లు మాత్రమే కాకుండా.. ఉసిరి, చేదు, కలబంద వంటి వాటి రసాలను కూడా నియంత్రించుకోవాలి. ఇవి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే వేసవిలో చల్లటి పండ్ల రసాలు అస్సలు తాగకూడదు. ఇది శ్లేష్మ పొరను ప్రభావితం చేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.

4 / 6
ఖాళీ కడుపుతో జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమి తినకుండా ఉండాలి. జ్యూస్ తాగిన వెంటనే ఏమైన తింటే వెంటనే వాంతులు, వికారం, విరేచనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

5 / 6
డయాబెటిక్ రోగులు ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోకపోవడం మంచిది. ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడమే కాకుండా.. వ్యాయామం, యోగ చేసిన తర్వాత కూడా జ్యూస్ తీసుకోవడం మానేయాలి. వ్యాయామం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది హానికరం. అందుకే వ్యాయమం చేసిన అరగంట తర్వాత జ్యూస్ తీసుకోవాలి.

6 / 6
Follow us
Latest Articles
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..

హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే

ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..

రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం

చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా

తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..

నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే

మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..

ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..

సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..