Shampoo: షాంపుతో తలస్నానం చేస్తే నిజంగా జుట్టురాలిపోతుందా? వాస్తవం ఇదీ..

అపురూపంగా చూసుకునే జుట్టు ఒక్కోసారి విపరీతంగా రాలిపోతుంటుంది. అందుకు కారణం ఏమై ఉంటుందోనని తెగ ఆలోచిస్తుంటాం. ఐతే కొందరు షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోతుందని, షాంపులోని కెమికల్స్ జుట్టు రాలేలా చేస్తాయని అనుకుంటారు. నిజానికి..

Srilakshmi C

|

Updated on: Nov 27, 2022 | 8:04 PM

అపురూపంగా చూసుకునే జుట్టు ఒక్కోసారి విపరీతంగా రాలిపోతుంటుంది. అందుకు కారణం ఏమై ఉంటుందోనని తెగ ఆలోచిస్తుంటాం. ఐతే కొందరు షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోతుందని, షాంపులోని కెమికల్స్ జుట్టు రాలేలా చేస్తాయని అనుకుంటారు. నిజానికి.. జుట్టు సంరక్షణలో షాంపు, కండీషనర్ ఉపయోగించడం సర్వసాధారణం. అయితే ఈ షాంపూ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? షాంపు వాడకంపై ఉన్న కొన్ని అపోహలు, సందేహాలు ఏమంటే..

1 / 5
ప్రతిరోజూ తల స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని అంటారు. నిజానికి.. రోజూ కురులను శుభం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా తలపై పేరుకుపోయిన డస్ట్‌, మురికి ఎప్పటికప్పుడు సులభంగా శుభ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
జుట్టుకు షాంపు వాడటం సరికాదనే అపోహ కూడా ఉంది. ఐటే జుట్టు ఆకృతికి తగిన షాంపుని ఎంచుకుంటే, తల వెంట్రుకల సంరక్షణకు ఎటువంటి హాని తలెత్తదు.

3 / 5
అలాగే తరచూ వేరు వేరు షాంపులతో తలస్నానం చేయకూడదని, ఎప్పుడూ ఒకే విదమైన షాంపులనే వాడాలని కూడా కొందరంటుంటారు. ఎవరో చెప్పారని మర్కెట్లో వచ్చిన కొత్త బ్రాండ్ షాంపులను వాడకపోవడమే మంచిది. ఐతే అప్పటికే మీరు వాడుతున్న షాంపు వల్ల మీ జుట్టు పాడైపోతున్నట్లయితే, అటువంటి షాంపును మార్చడం మంచిది.

4 / 5
రోజూ షాంపుతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందని చాలా మంది అపోహపడుతుంటారు. ఇది నిజం కాదు. ఎందుకంటే.. మంచి షాంపుని వాడితే స్కాల్ప్ క్లీన్ అవుతుంది. జుట్టు దృఢంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us