Child Care: పిల్లలకు ఇవి తినిపిస్తే చదువుల ఒత్తిడి మటుమాయమే.. మరి ఎలా తినిపించాలంటే..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుల కారణంగా పిల్లలపై చదువుల భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు చదువులు, పరీక్షల ఒత్తిడి కలగకుండా ఉండేందుకు మంచి ఉపాయం ఉంది. వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వారికి క్రమం తప్పకుండా..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుల కారణంగా పిల్లలపై చదువుల భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
- ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుల కారణంగా పిల్లలపై చదువుల భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
- పిల్లలకు చదువులు, పరీక్షల ఒత్తిడి కలగకుండా ఉండేందుకు మంచి ఉపాయం ఉంది. వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వారికి క్రమం తప్పకుండా వాల్ నట్స్ తినిపిస్తే సరిపోతుంది.
- ప్రతిరోజూ ఏ పిల్లలైతే వాల్నట్స్ తింటారో వారి మానసిక ఆరోగ్యం గట్టిగా ఉంటుందని, వారు ఒత్తిడి బారిన పడరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశ అధికంగా ఉన్నట్టు ఓ నివేదికలో తెలిసిందన్నారు అధ్యయనకర్తలు.
- అలాం టి పరిస్థితి ఎదురవకుండా ఉండేందుకు పిల్లలకు రోజూ రాత్రి నానబెట్టిన వాల్నట్స్ ఉదయం తినిపించాలి.
- వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
- ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లలకు వాల్ నట్స్ కచ్చితంగా తినపించాలి.
- పిల్లలు చదివింది గుర్తుండేలా మెదడుకు ఎంతగానో సహాయపడతాయి వాల్ నట్స్.
- వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల శరీరంలో అవసరమైన అవయవాలకు సిగ్నెల్స్‌ను అందిస్తాయి.తద్వారా వెంటనే పిల్లలకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఈ విధంగా కూడా వారిలో నిద్ర సమస్య ఉండదు.













