Banana Side Effects: మీకు అరటిపండ్లంటే ఇష్టమా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

| Edited By: Ravi Kiran

Mar 15, 2022 | 1:21 PM

Side Effects of Eating Bananas: అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో పొటాషియం, విటమిన్‌ B6, విటమిన్‌ C, ఫైబర్‌, క్యాలరీలు నిండుగా ఉంటాయి. శరీరంలో తక్షణ శక్తిని నింపడానికి, బరువు తగ్గడానికి చాలా మంది అరటిపండ్లను ఇష్టంగా తింటారు. ఐతే వీటి వల్ల కొన్ని నష్టాలుకూడా లేకపోలేదు. అవేంటంటే..

1 / 6
అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో పొటాషియం, విటమిన్‌ B6, విటమిన్‌ C, ఫైబర్‌, క్యాలరీలు నిండుగా ఉంటాయి. శరీరంలో తక్షణ శక్తిని నింపడానికి, బరువు తగ్గడానికి చాలా మంది అరటిపండ్లను ఇష్టంగా తింటారు. ఐతే వీటి వల్ల కొన్ని నష్టాలుకూడా లేకపోలేదు. అవేంటంటే..

2 / 6
అరటిపండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా మందిలో మలబద్ధకం సమస్యకు కారణమౌతుందట. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే బెటర్‌!

3 / 6
అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇందులో ఉండే సహజ చక్కెర కొవ్వులను తయారు చేస్తుంది. కాబట్టి వీటిని మితంగా తినాలి.

4 / 6
ఉదయాన్నే నిద్ర లేవగానే అరటిపండ్లను ఖాళీ కడుపుతో తిన్నారంటే గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలకు గురికాకతప్పదు. అరటిపండ్లను భోజన సమయంలో తింటే మంచిది.

5 / 6
అరటిపండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. చాలా మంది తల్లులు తమ పిల్లలకు తరచుగా అరటిపండును తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల దంతాలకు అంతమంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

6 / 6
ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అరటిపండ్లు తినకుండా ఉండాలి. ఒకవేళ అరటిపండ్లను ఎక్కువ మొత్తంలో తిన్నారంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది.