2 / 5
ప్రపంచంలో ఇప్పటి వరకు 35 వేలకు పైగా రకాల జాతుల చేపలు ఉన్నాయి. వీటికి ప్రతి సంవత్సరం 200 నుండి 300 కొత్త జాతులు జోడించబడుతూ ఉంటాయి. చేపలు మూడు రకాలు.. మొదటి దవడలు లేనివి.. వీటిలో హాగ్ ఫిష్, లాంప్రేస్ వంటి జాతులు వస్తాయి. రెండవది మృదులాస్థి అనగా సొరచేపలు, తిమింగలాలు మొదలైనవి. మూడవది అస్థి చేపలు.. వీటిలో ప్రధాన జాతులు టునా, ఈల్, ట్రౌట్ హుహ్ మొదలైనవి.