KVD Varma |
Updated on: Apr 19, 2021 | 10:29 PM
అంతరిక్షంలో నాసా స్పేస్ స్టేషన్ నుంచి తీసిని భూమి ఫోటోలు ఆకట్టుకునే లా ఉన్నాయి
అంతరిక్షం నుంచి భూమిపై వివిధ ప్రాంతాలు ఎలా కనిపిస్తాయో చూస్తె అబ్బురమనిపిస్తుంది
నాసా తన ఇంస్టాగ్రామ్ లో ఉంచిన భూమి యొక్క అందమైన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
భూమి పై ఉన్న ఎన్నో అద్భుతమైన దృశ్యాలను అంతరిక్షం లోని తన స్పేస్ సెంటర్ నుంచి తీసిన ఫోటోల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది నాసా