లాటరీ కొట్టే రాశులివే.. కలల కూడా ఊహించని విధంగా ధనవంతులవుతారు!

Updated on: Apr 11, 2026 | 7:06 PM

సర్వసిద్ధి యోగంతో ఏప్రిల్ 12 నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా ఆదాయం పెరగడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. కాగా, సర్వసిద్ధి యోగం వలన ఏ రాశుల వారు ధనవంతులు కానున్నారో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మేష రాశి : సర్వసిద్ధి రాజయోగం వలన మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈసమయంలో ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈరాశి వారు ఉన్నతస్థాయిలో ఉంటారు. చాలా రోజు నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కల నిజం అవుతుంది. అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారి కలలు నిజం అవుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో,వారి కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. సంఘంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
కన్యా  రాశి : కన్యా రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఈ రాశి వారు  బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలుకలగనున్నాయి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us