Sapota: ఈ పండు రోజుకు 2 తినండి లివర్ క్లీన్ అవుతుంది.. జీర్ణశక్తికి సూపర్ హీరో
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే సరైన ఆహారాలు తినమని వైద్యులు చెబుతుంటారు.. అప్పుడే ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కోసం పండ్లు తప్పనిసరిగా తినమని చెబుతుంటారు.. మనం రోజూ తినే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా అందాలంటే.. సమత్యుల ఆహారం తప్పనిసరి.. అందులో భాగంగా పండ్లను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. అందులో ఒకటి సపోటా పండు. ఈ పండు తింటే మనకు సహజసిద్ధంగా ఎనర్జీ అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
