రూ.30 వేల జీతం పొందే వ్యక్తి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చేస్తే ఎంత చేయాలి?
నెలకు 30,000 సంపాదించేవారు స్టాక్ మార్కెట్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఇప్పడు తెలుసుకుందాం. 50-30-20 నియమం ప్రకారం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ప్రతి నెలా రూ.2,500 నుండి రూ.3,500 వరకు షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
