Roti Making Tips: చపాతీలు గట్టిగా అవుతున్నాయా? పిండిని ఇలా కలిపితే చాలా సాఫ్ట్‌, మెత్తగా ఉంటాయి..

Updated on: Jul 09, 2023 | 7:54 PM

Roti Making Tips: చపాతీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే మన దేశంలో ఎక్కువ మంది చపాతీలను తింటారు. అయితే, వీటిని తయారు చేయడం పెద్ద టాస్క్. చపాతీ చేసిన వెంటనే చాలాసార్లు గట్టిగా మారుతుంటాయి, విరిగిపోతుంటాయి. మరి చపాతీలు మృదువుగా, మెత్తగా ఎలా చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

1 / 7

2 / 7
చపాతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చపాతీలను కూరగాయలతో కలిపి తినడం వలన శరీరానికి పోషకాలు అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండేందుకు దోహపడుతుంది.

3 / 7
ఇంట్లో తయారు చేసిన చపాతీ చాలాసార్లు గట్టిగా మారుతుంటుంది. అయితే, వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మెత్తగా ఉంటుంది. ఆ కాసేపటి అది గట్టిపడుతుంది. ఈ కారణంగా అది విరిగిపోతుంటుంది. నమలడానికి కూడా కష్టంగా మారుతుంది. ఇలా కాకుండా చపాతీలు మృదువుగా ఉండేందుకు చిట్కాలు ఉన్నాయి.

4 / 7
చపాతీ కోసం నాణ్యమైన పిండిని కొనుగోలు చేయాలి. పిండిని కలిపే సమయంలో కాస్త ఉప్పే వేయాలి. తద్వారా రుచి వస్తుంది. ఇక కొద్దిగా నూనె కూడా వేయాలి. అలాగే, గోరువెచ్చని నీటిని కలిపి, బాగా మెత్తగా పిసకాలి. ఇలా చేస్తే చపాతీ చాలా మెత్తగా, మృదువుగా వస్తుంది.

5 / 7
ఇక పిండిని కాస్త పలుచగానే కలపాలి. పిండిని కలిపి తరువాత ఓ 16 నిమిషాలు బౌల్‌లో వేసి మూతపెట్టాలి. ఇలా చేయడం వల్ల చేసే చపాతి మెత్తగా వస్తుంది.

6 / 7
ఇక చిన్న చిన్న ముద్దలు చేసి, చాపాతీలను పలుచగా చేయాలి. మందంగా చేయడం వలన అది గట్టిపడుతుంది. సన్నగా, పలుచగా చేయడం వలన అది తినేందుకు వీలుగా ఉంటుంది.

7 / 7

Follow Us