Telugu News Photo Gallery Rice storage tips: Follow these 5 tips for rice storage to prevent germs during monsoons
Rice Storing Tips: బియ్యం నిల్వ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా.. పురుగులు పట్టకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించించి చూడండి..
Kitchen Tips: పండిన పంటను దాచుకోవడం ఓ పెద్ద పని. అందులో వరి పంటను దాచుకోవడం అంటే మరింత కష్టం. ఇందుకు చాలా చిట్కాలను ఫాలో అవ్వాలి. చల్లటి, పొడి ప్రదేశాల్లో గాలి చొరబడని డబ్బాలో బియ్యం, పప్పు వంటి వాటిని నిల్వ చేయండి. అయితే.. ఎన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకున్నా.. బియ్యంలో పురుగులు పట్టేస్తాయి. కొన్ని సార్లు బియ్యంలో కలిసి.. కనిపించడం కష్టంగా ఉంటుంది. అయితే బియ్యంలో పురుగులు పట్టకుండా ముందుగా కొన్ని టిప్స్ ను పాటిస్తే.. పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. ఈరోజు సింపుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం..