Red Aloe Vera: ఎరుపు కలబంద గురించి తెలుసా, దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
కలబందలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కలబంద ఆరోగ్యానికి, చర్మం , జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, మీరు తరచుగా ఆకుపచ్చ రంగులో ఉండే కలబందను ఉపయోగిస్తుంటారు. అయితే, కలబందలో ఎరుపు రంగు కలబంద కూడా ఉంటుందని మీకు తెలుసా..? ఎరుపు, ఆకుపచ్చ కలబంద మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
