Pachi Ullipaya Karam: పొయ్యి వెలిగించే పనే లేదు.. 2 నిమిషాల్లో పచ్చి ఉల్లిపాయ కారం
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా.. వంటింట్లో రెండు ఉల్లిపాయలు, కాసింత కారం ఉంటే చాలు కడుపునిండా తృప్తిగా భోజనం చేయవచ్చని పల్లెటూరి పెద్దలు చెబుతుంటారు. వ్యవసాయ పనులకు వెళ్లే శ్రామికులు, పల్లెల్లోని వారు వేడివేడి జొన్న రొట్టెలు, చద్దన్నంలోకి ఎంతో ఇష్టంగా నంజుకునే సంప్రదాయ వంటకమే ఈ పచ్చి ఉల్లిపాయ కారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
