Rashmi Gautam: తన అందంతో ఆ చంద్రుడిని తన వెనుక తిప్పుకునేలా రష్మీ
Prudvi Battula |
Updated on: Mar 27, 2023 | 1:30 PM
ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. పలు టీవీషోలతో చాలా ఫెమస్ అయ్యింది రష్మీ. ఇక టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ నటిస్తుంది రష్మీ.
Mar 27, 2023 | 1:30 PM
ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు
1 / 10
పలు టీవీషోలతో చాలా ఫెమస్ అయ్యింది రష్మీ
2 / 10
ఇక టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ నటిస్తుంది రష్మీ
3 / 10
ఈ అమ్మడు అందంతో అభినయం తో బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది
4 / 10
ఇక తనదైన మాటలతో యాంకరింగ్ తో కట్టిపడేసే రష్మీ కాంట్రవర్సీ కి దూరంగా ఉంటూ వస్తుంది
5 / 10
రష్మీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది
6 / 10
తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది
7 / 10
ఈ అమ్మడు తాజాగా దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది
8 / 10
ఈ అమ్మడు తాజాగా దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది
9 / 10
ఈ అమ్మడు తాజాగా దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది