
జంట్స్ ఫ్యాషన్, స్టైల్ గురించి చర్చ వస్తే ఖచ్చితంగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ పేరు మొదటి వరసలో ఉంటుంది. రణ్‌వీర్ నటుడిగానేకాకుండా, ఫ్యాషన్ లుక్, స్టైల్‌లకు కూడా ఐకాన్‌గా అనతికాలంలోనే చాలా ప్రసిద్ధి చెందాడు. పబ్లిక్ అపియరెన్స్, సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన ఫొటోలు చేస్తే అర్ధమవుతుంది. ఈ రోజు (జులై 6) రణ్‌వీర్ జన్మదినం సందర్భంగా కొన్ని ఫేమస్ ఫొటోలు మీకోసం..

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సింగ్‌తో స్టైలిష్ బ్లాక్ జాకెట్, గోల్డెన్ చైన్ కాంబినేషన్‌లో ఎంతో సరికొత్తగా రణ్‌వీర్..

బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్-షర్టుతో బ్లాక్ కలర్ జాకెట్.. పర్ఫెక్ట్ లుక్

చలికాలంలో మోడ్రన్ లుక్‌లో....

ఫంక్షన్‌లో హుందాగా..

ధరించే దుస్తుల విషయంలోనేకాకుండా హెయిర్ స్టైల్ కూడా భిన్నమే..