2 / 7
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమలాపురం ఎంపీ చితా అనురాధతో పాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, రాజమండ్రి రుడా చైర్ పర్షన్ షర్మిలరెడ్డి. సీఎం జగన్.. వారిని ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు.