AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ఏళ్ల తర్వాత.. ఆ రాశులకు విముక్తి కలగనుంది.. చిటికేస్తే అన్ని దిగొచ్చి పడతాయ్

Astrology prediction 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే మరి కొన్ని రాశుల వారికి కష్టంగా ఉంటుంది. అయితే, 60 ఏళ్ల తర్వాత రాజయోగం మొదలు కానుంది. ఇప్పటి వరకు ఎన్నో తిప్పలు పడినా కొందరికి త్వరలో విముక్తి కలగనుంది.

Prasanna Yadla
|

Updated on: Mar 25, 2026 | 7:06 PM

Share
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

1 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

2 / 5
మకర రాశి : ఈ రాశి వారు డబ్బు వచ్చి పడుతుంది. పాత భూములకు రేట్లు పెరగడంతో అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా, అవసరాలు కూడా తీరిపోతాయి. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

3 / 5
తులా రాశి : ఈ రాశి వారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. త్వరలో వారికి  విముక్తి కలగనుంది. వారి బాధలన్ని పోతాయి. ఈ ఏడాది నుంచి డబ్బు వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు పెళ్లి కానీ వారికి వివాహం జరుగుతుంది. అలాగే, మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది.

4 / 5
ఈ నెల 14 న సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపైన పడనుంది. దెబ్బకు దరిద్రం మొత్తం వదులుతుంది. ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్ అవ్వనున్నాయి.  ఆ రాశుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..

5 / 5
Follow Us