70 ఏళ్ల రాజమండ్రి ఫేమస్ స్వీట్.. అక్కడ అడుగుపెడితే గంగరాజు పాలకోవా రుచి చూడాల్సిందే!
ఆంధ్రప్రదేశ్‌లో 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్వీట్ చాలా ఫేమస్. ఇది ఎక్కడో కాదు రాజమండ్రి స్వీట్. అక్కడికి వెళ్ళిన వారు ఈ స్వీట్ తినకుండా ఉండరు అదే గంగరాజు పాలకోవా. పాలతో దీనిని తయారు చేస్తారు. ఇది ఒకసారి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లోనే ఈ టేస్టీ పాలకోవాను ఈజీగా చేసుకుని తినొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
