Purify Water: వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన తాగునీరు క్షణాల్లో తయారు చేసుకోవచ్చు! ఎలాగంటే

పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేస్తున్నారు. తాము తాగే నీటిపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. నాణ్యమైన వాటర్ ప్యూరిఫైయర్ కనీసం 3 వేల వరకు ధర పలుకుంది. ఇంత ఖర్చుపెట్టి ఖరీదైన ప్యూరిఫైయర్ కొనుగోలు చేయలేని వారు ఇంట్లోనే సులువుగా నీటిని శుద్ధి చేసుకోవచ్చు. ఇంట్లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయకుండా నీటిని సులభంగా శుద్ధి చేయవచ్చు...

|

Updated on: Apr 19, 2024 | 1:02 PM

పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేస్తున్నారు. తాము తాగే నీటిపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. నాణ్యమైన వాటర్ ప్యూరిఫైయర్ కనీసం 3 వేల వరకు ధర పలుకుంది. ఇంత ఖర్చుపెట్టి ఖరీదైన ప్యూరిఫైయర్ కొనుగోలు చేయలేని వారు ఇంట్లోనే సులువుగా నీటిని శుద్ధి చేసుకోవచ్చు.

1 / 5
ఇంట్లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయకుండా నీటిని సులభంగా శుద్ధి చేయవచ్చు. దీని ద్వారా నీటిని శుద్ధి చేసి త్రాగడానికి ఉపయోగించవచ్చు. మీకు చల్లటి నీరు త్రాగే అలవాటు ఉంటే వెంటనే దానిని మానుకోవాలి. ఎందుకంటే నీటిని బాగా మరిగించి త్రాగడం ద్వారా ఏ రోగాలు దరిచేరవు. వేడినీరు నీటిలోని చెడు బ్యాక్టీరియాను చంపుతుంది.

2 / 5
ఉప్పును నీటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. నీటిలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అలాగని ఉప్పు ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా ఉప్పు వేసి మరిగిస్తే సరిపోతుంది. ఫలితంగా నీటిలోని బ్యాక్టీరియా నాశనం అయ్యి, నీరు శుద్ధి అవుతుంది.

3 / 5
నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి, నిమ్మకాయను ఉపయోగపడుతుంది. నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం నీటిలో బ్యాక్టీరియాను చంపి, తద్వారా నీటిని శుభ్రపరుస్తుంది.

4 / 5
క్లోరిన్ నీటిని శుభ్రపరచడానికి కూడా ఉపయోగించవచ్చు. క్లోరిన్ మాత్రలు మార్కెట్‌లో సులువుగా దొరుకుతాయి. క్లోరిన్ మాత్రలను నీటిలో వేసిన తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు నీటిని ఉపయోగించకూడదు. ఆ తర్వాత ఈ నీటిని తాగొచ్చు.

5 / 5
Follow us