పులుస చేపల పులుసు.. ఎలా చేస్తే అదిరిపోతుందో తెలుసా?
పులుస చేప అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. దీని ధర ఎంతైనా సరే పెట్టి కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ చేపతో పులుసు పెట్టి తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ చేప తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటారు. కాగా ఇప్పుడు మనం దీనిని పులుసు ఎలా పెట్టాలో చూసేద్దా పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
