Apples On Empty Stomach: నెలరోజుల పాటు రోజూ పొద్దున్నే ఓ యాపిల్ తిని చూడండి!
రోజుకొక్క యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. నిజానికి యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్ మంచి పోషకాహారం. ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. రక్తపోటును కూడా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
