Houseboat: మీరు టూర్‌ వెళ్లేందుకు ప్లాన్‌ వేసుకున్నారా? భారతదేశంలోని ఈ ప్రదేశాలలో హౌస్‌బోటింగ్‌ చేయడం మర్చిపోవద్దు

దాల్ సరస్సులో హౌస్‌బోట్‌లను ఆస్వాదించడానికి పర్యాటకులు తరచుగా శ్రీనగర్‌కు వస్తుంటారు. హౌస్‌బోట్‌లు ఆసక్తికరమైన అనుభవాన్ని పొందుతారు. వీటిని ప్రజలు తరచుగా మిస్ అవుతారు. మీ టూర్‌..

Subhash Goud

|

Updated on: Jan 14, 2023 | 7:40 PM

దాల్ సరస్సులో హౌస్‌బోట్‌లను ఆస్వాదించడానికి పర్యాటకులు తరచుగా శ్రీనగర్‌కు వస్తుంటారు. హౌస్‌బోట్‌లు ఆసక్తికరమైన అనుభవాన్ని పొందుతారు. వీటిని ప్రజలు తరచుగా మిస్ అవుతారు. మీ టూర్‌ జాబితాలో దీనిని చేర్చండి. శ్రీనగర్‌తో పాటు, మీరు హౌస్‌బోట్‌ని కూడా ఆనందింవచ్చు.

1 / 5
మహారాష్ట్రలోని ఏకైక బ్యాక్ వాటర్ ప్రాంతం తార్కర్లీ. దాని గొప్పదనం ఏమిటంటే మీరు ఇక్కడ హాయిగా హౌస్‌బోటింగ్‌ను ఆస్వాదించవచ్చు.

2 / 5
మీరు కేరళ రాష్ట్రం నుండి హౌస్ బోట్ మెరుగైన అనుభవాన్ని కూడా పొందుతారు. మీరు కేరళ బ్యాక్ వాటర్స్‌లో హౌస్‌బోడ్‌ని ఆస్వాదించవచ్చు. కేరళ అందించే ఈ అనుభవం ప్రత్యేకమైనది.

3 / 5
కోల్‌కతాలోని సహజసిద్ధమైన ప్రాంతాలలో సుందర్‌బన్స్ ఒకటి. మీరు ఇక్కడ హౌస్‌బోట్‌ను కూడా అనుభవించవచ్చు. హౌస్‌బోటింగ్ సమయంలో పడవ మడ చిత్తడి నేలల గుండా వెళుతుంది.

4 / 5
గోవా దేశంలోని అత్యంత ప్రసిద్ధ బీచ్ ప్రదేశాలలో ఒకటి. అయితే గోవాలో కూడా మీరు హౌస్‌బోట్‌ను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చని మీకు తెలుసా.  శ్రీనగర్, కేరళ లాగా, గోవాలో కూడా హౌస్ బోటింగ్ ఆప్షన్‌ ఉంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!