YS Sharmila: పాదయాత్రలో వైయస్ షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం

YS Sharmila Padayatra: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

|

Updated on: Oct 24, 2021 | 1:30 PM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుండి ఈ రోజు తెలంగాణలో వైయస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభం. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర. 14 పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలో కొనసాగనుంది.

1 / 5
పాదయాత్రలో షర్మిలకు బ్రహ్మరథం పడుతోన్న జనం. ఉదయం 8.30  నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగుతోన్న పాదయాత్ర

2 / 5
తన పర్యటనలో టీఆర్ఎస్ సర్కారుపై ఘాటు విమర్శలు గుప్పిస్తోన్న షర్మిల. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో షర్మిల భేటీలు

3 / 5
పాదయాత్రలో షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించిన వైవీ సుబ్బారెడ్డి

4 / 5
షర్మిలకు ఆప్యాయంగా చేతులిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తోన్న తెలంగాణ మహిళలు. పాదయాత్రలో భాగంగా రోజూ రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగిస్తోన్న షర్మిల

5 / 5
Follow us