- Telugu News Photo Gallery Political photos Some interesting of modi in Azadi Ka Amrit Mahotsav meeting Telugu Political Photos
Azadi Ka Amrit Mahotsav: ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ మీటింగ్ కొన్ని ఇంట్రస్టింగ్ ఫొటోస్.. పీఎం మోడీ ఇలా..
Azadi Ka Amrit Mahotsav: భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ‘హర్‌ఘర్ తిరంగ’ పేరుతో..
Updated on: Aug 07, 2022 | 8:16 AM

భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ‘హర్‌ఘర్ తిరంగ’ పేరుతో ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయాలని యావత్ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ మేరకు హర్ ఘర్ తిరంగ ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలకు జెండాల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జెండాల తయారీకి ఆర్డర్లు ఇచ్చాయి.

తాజాగా నిర్వహించిన ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ మీటింగ్.

తాజాగా జరిగిన ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ మీటింగ్ లో పీఎం మోడీ ప్రముఖులతో ముచ్చటిస్తున్న కొన్ని స్పెషల్ ఫొటోస్..

తాజాగా జరిగిన ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ మీటింగ్ లో పీఎం మోడీ ప్రముఖులతో ముచ్చటిస్తున్న కొన్ని స్పెషల్ ఫొటోస్..
