బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో ‘వాక్ ఇన్ ది గార్డెన్’ టెర్మినల్ 2 ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 5000 కోట్లు టెర్మినల్ నిర్మించారు.