AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nusrat Jahan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్.. ఆమె మాజీ భర్త రియాక్షన్ ఇదే…

బెంగాలీ న‌టి, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్ర‌త్ జ‌హాన్( Nusrat Jahan ) గురువారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Ram Naramaneni
|

Updated on: Aug 27, 2021 | 12:47 PM

Share
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ గురువారం(ఆగస్టు 26)  కోల్‌కతాలోని నియోషియా ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఆస్పత్రిలో నుస్రత్ జహాన్ వెంట బెంగాల్ నటుడు యశ్ దాస్ గుప్తా ఉన్నారు. దాస్ గుప్తానే నుస్రత్ జహాన్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

1 / 5
నుస్రత్ జహాన్ బిడ్డకు జన్మనివ్వడంపై ఆమె మాజీ భర్త నిఖిల్ జైన్ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.'మా మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు. అయినప్పటికీ,తల్లి అయిన ఆమెకు,బిడ్డకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆ బిడ్డకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను.' అని పేర్కొన్నారు.

2 / 5
నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ 2019లో టర్కీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఏడాదికే ఈ జంట విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినప్పటికీ.. ఎవరి లైఫ్ వారు సోలోగా లీడ్ చేస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం తమ పెళ్లి చెల్లుబాటు కాదని గతంలో నుస్రత్ జహాన్ వెల్లడించారు.

3 / 5
నుస్రత్ జహాన్ బెంగాలీ ముస్లిం కుటుంబంలో 1990లో జన్మించారు. 2011 నుంచి ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకూ 20 పైచిలుకు సినిమాల్లో నటించారు.

4 / 5
2019లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నుస్రత్ జహాన్... బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దాదాపు 3,50,000 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!