- Telugu News Photo Gallery Political photos Nara and Daggubati familys at Nandamuri NTR grand daughters wedding function photos
Nandamuri-Nara-Daggubati familys: ఒకే వేదికపై నారా చంద్రబాబు కుటుంబం, దగ్గుబాటి ఫ్యామిలీ..వైరలవుతున్న ఫోటోలు..
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు మనవరాలు (చిన్న కుమార్తె, కూతురు) వివాహ వేడుక పెళ్ళికుమార్తె ను చేసిన సందర్భంగా హాజరైన నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. నారా కుటుంబ సభ్యులు మరియు దగ్గుపాటి కుటుంబ సభ్యులు హాజరైయ్యారు..
Updated on: Dec 10, 2021 | 3:40 PM

నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ మనవరాలు( చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు) వివాహ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఒకే వేదికపై నారా చంద్రబాబు దంపతులు, దగ్గుబాటి ఫ్యామిలీ కలిశారు.

రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరిద్దరూ.. ఇలా ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిశారు.

చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో తోడల్లుళ్లు, అక్కాచెల్లెళ్లు కలవడంతో.. ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.

నందమూరి కుటుంబంతో కలిసి చంద్రబాబు దంపతులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు.

వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఫోటోలు దిగారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను తెలుగు తమ్ముళ్లు ట్వీట్ చేసి.. రాజకీయం రాజకీయమే.. ఫ్యామిలీ.. ఫ్యామిలీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలు.. రాజకీయపరంగా బిజీగా ఉండే వీరిద్దరూ ఒక చోట కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి