- Telugu News Photo Gallery Political photos Ministers who sworn in with AP CM Chandrababu Naidu and Pawan Kalyan photos
AP CM Chandrababu Naidu Cabinet: చంద్రబాబు 4.0 కేబినెట్ ఇదే.. ఎవరెవరు ఉన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత మిగిలిన మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమిత్ షా, జేపీ నడ్డా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, కేంద్రమంత్రులు హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్‌లో ఈ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అంగరంగవైభవంగా జరిగింది.
Updated on: Jun 12, 2024 | 3:17 PM

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

చంద్రబాబు అనంతరం కొణిదెల పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ నజీర్ నారా లోకేష్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ కింజారపు అచ్చెన్నాయుడుతో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ నాదేండ్ల మనోహర్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ వంగలపూడి అనితతో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ పయ్యావుల కేశవ్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ ఆనం రామనారాయణ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ బాలవీరాంజనేయస్వామితో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ గొట్టిపాటి రవికుమార్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ అనగాని సత్యప్రసాద్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ బీసీ జానార్థన్ రెడ్డి తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ గుమ్మడి సంధ్యారాణి తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ కోళ్లు రవీందర్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ కొండపల్లి శ్రీనివాస్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ కందుల దుర్గేష్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ మహ్మద్ ఫరూక్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ నిమ్మల రామానాయుడుతో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ పొలుసు పార్థసారధితో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ పొంగురు నారాయణతో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ ఎస్. సవిత తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ సత్యకుమార్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ వాసంశెట్టి సుభాష్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ టీజీ భరత్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్ నజీర్ కందుల దుర్గేష్ తో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
