KVD Varma |
Updated on: Apr 13, 2021 | 4:46 PM
వరంగల్ లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.
కేటీఆర్ సభలో ప్రజలు పోటెత్తారు.
కేటీఆర్ పర్యటనలో పలువురు నాయకులూ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.
మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ తీసుకుంటున్న చిన్నారి
వరంగల్ లో రక్షిత మంచినీటి పధకాన్ని ప్రారంభించిన కేటీఆర్