కొండగట్టు చేరుకున్న తర్వాత ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వారాహి ప్రారంభించిన అనంతరం నాచుపల్లి సమీపంలోని కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి పూజల చేయడానికి నిమిత్తం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్నారు