మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి, పిచ్చి కుక్కలు కరుస్తాయి మనం తిరిగి కరవం కదా అంటూ వీరమహిళలతో జనసేనాని
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి, పిచ్చి కుక్కలు కరుస్తాయి మనం తిరిగి కరవం కదా. దయచేసి జనసైనికులు సంయమనం పాటించండి అంటూ వీరమహిళలకు జనసేనాని ఉద్భోద