- Telugu News Photo Gallery Political photos Accident in Manuguru Opencast Mine Dumper on Bolero Vehicle Three persons Spot Dead
Manuguru: మణుగూరు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ఘోరాతి ఘోరం, బొలెరో వాహనంపైకి ఎక్కిన డంపర్
Manuguru Opencast Accident: ఘోరాతి ఘోరం... బొలెరో వాహనంపైకి ఎక్కిన ఓ డంపర్ వెహికల్
Updated on: Aug 18, 2021 | 4:45 PM
Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఓపెన్ కాస్ట్ -2 గనిలో యాక్సిడెంట్
1 / 5

క్వారీలో మట్టి తీసుకొచ్చేందుకు వెళ్తున్న 100 టన్నుల డంపర్ యూటర్న్ తీసుకొంటుండగా ప్రమాదం.. ముగ్గురు కార్మికులు దుర్మరణం
2 / 5

అదే సమయంలో వర్షం కురుస్తుండగా, బొలెరో వాహనం గనిలోకి వెళ్తూ ఉంది.. ఈ సందర్భంలో డంపర్ డ్రైవర్‌కి బొలెరో కనిపించకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు
3 / 5

బొలెరోపైకి డంపర్ దూసుకుపోవడంతో బొలేరోలో ఉన్న కార్మికులంతా అత్యంత ఘోరంగా రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు.
4 / 5

కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న మృతుల బంధువులు.. శోక సంద్రంలో ఓపెన్ కాస్ట్ మైన్
5 / 5
మాయా లేదు మర్మం లేదు.. మీకున్న రోగాలు ఇలా కనిపెట్టేయొచ్చు..
ఈ పండు మీ లివర్‌కు బాడీగార్డ్.. తింటే కాలేయ వ్యాధులన్ని మాయం
లగేజీతో నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు
రానున్న 60 రోజుల్లో లాంచ్ కానున్న టాప్ 5 SUVలు ఇవే!
శివపురి అద్భుత జలం! ఈ గుడిలో నీరు రైతుల పంటలకు కీటక విరుగుడు,రక్ష
ఈ రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు..
సినిమాల్లో క్యూట్ గర్ల్.. బయట మాత్రం హాట్ బాంబ్..
లైఫ్ బాయ్ భామ మాములుగా లేదుగా
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ శుభవార్త..
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ