చీకటి గదిలో మీరొక్కరే ఉన్నారు.. ఒక్కటే అగ్గిపుల్ల.. మీ ముందు ఒక కిరోసిన్ దీపం, ఒక కొవ్వొత్తి ఉంది.. మీరు మొదట దేన్ని వెలిగిస్తారు?
పొడుపు కథలు ఎప్పుడైనా చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కసారి వినగానే తెలిసినట్టే ఉంటుంది కానీ ఆన్సర్ మాత్రం అసలు చెప్పలేము. ఇలా చాలా మంది పప్పులో కాలేస్తారు కానీ, ఇవే మెదడుకు పదును పెడతాయి. మీకోసం ఒక పొడుపు కథ రెడీగా ఉంది. మరి, అసలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనికి మనం జవాబు చెప్పగలమా లేదా అనేది ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
