6 / 8
ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం పలు కీలక విషయాలను వెల్లడించింది. “ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయంలో 2,20,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, పెరుగుతున్న రద్దీను తీర్చడానికి సిద్ధంగా ఉంది... అంటూ ట్విట్ చేసింది.