AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే కూరలు..

మీ ఇంట్లో చిన్న స్థలంలో కూడా ఇప్పుడు చెప్పబోయే ఆకు కూరలు పెంచవచ్చు. వీటిని ఒక్కసారి నాటితే చాలు. ఏడాది పొడవునా కూడా తాజా ఆకులు కూరలు తినొచ్చు. మార్కెట్‌లో కొనే రోజలు ఎప్పుడో పోయాయి ఇంట్లోనే ఆకు కూరలు పెంచుకోవడం ఆరోగ్యానికీ మంచిది ఇంకా ఖర్చు కూడా చాలా తగ్గిపోతోంది ఇది ఒక మంచి మార్గంగా పనికివస్తుంది.

Prasanna Yadla
|

Updated on: May 23, 2026 | 3:59 PM

Share

1 / 5

 బచ్చలికూర, గోంగూర, పుదీనా తోటకూర, కరివేపాకు, పాలకూర వంటి మొక్కలు మీరు ఒకసారి నాటితే చాలు మళ్లీ మళ్లీ ఆకుల వస్తూనే ఉంటాయి ఇలా ఒక నెల రెండు  నెలలు కాదు 365 రోజులు  తాజా కూరలు ఇంట్లోనే దొరుకుతాయి. మీరు  కుండీల్లోనైనా, ఇంటి మేడపైన కూడా ఈజీగా సులభంగా పెంచుకోవచ్చు.

2 / 5
అయితే , సరైన నీరు, ఎరువు, సూర్యరశ్మి కూడా ఉంటే చాలు.. ఈ ఆకు కూరలు కట్టలు కట్టలు వస్తాయి. మీ చేతులతో ఇంట్లో నే పెంచుతారు కాబట్టి ఎలాంటి  కూడా రసాయనాలు ఉండవు అలాగే, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా రోజూ తాజా ఆకుకూరలు తింటే రక్తహీనత, జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే  శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా దీనిలో ఉంటాయి.

3 / 5
అలాగే గోంగూర విత్తనాలు కూడా ఒక్కసారి చల్లితే  ఏడాది పొడవునా పుల్ల పుల్లటి టెస్ట్ తో  ఆకులు వస్తూనే  ఉంటాయి.  వీటితో ఎక్కువగా గోంగూర పచ్చడి, పప్పు, చికెన్ వంటి కూరల్లో వేస్తారు.  ఇంకా దీనికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఇంట్లో పెంచుకుంటే మీకు తినాలనిపించినపుడల్లా తాజా అండ్ ఫ్రెష్  ఆకులు కోసుకుని వాడొచ్చు.

4 / 5
పుదీనా, కొత్తిమీర వంటి వాటిని మీరు చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా  పెంచుకోవచ్చు. అలాగే మనం వంటల్లో ప్రతిరోజూ వాడే  ఈ ఆకులు కూరలు వండే ప్రతి సారి వెళ్లి కోసుకుని వేసుకోవచ్చు అలాగే ఇంట్లోనే దొరికితే ఇంకా మీ  డబ్బు కూడా ఆదా అవుతుంది. తాజా ఆకులు కడిగి వేస్తె కూర  రుచి కూడా మరింత పెరుగుతుంది.

5 / 5
Follow Us
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..

ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు

ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్

మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?

కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?

SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!

పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే

ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే

కప్పల నుండి విషాన్ని దొంగిలించే వింత పాము!దాని ప్లాన్‌ వింటే షాక్