Pheasant Island: ఆరు నెలలకోసారి అధికారం మారే ‘ద్వీపం’.. ఈ ప్రత్యేకమైన ప్లేస్ ఎక్కడుందో తెలుసా?

|

Nov 27, 2022 | 12:53 PM

Pheasant Island: ప్రపంచంలో చాలా రకాల ద్వీపాలు ఉన్నాయి. కానీ ఒకేసారి రెండు దేశాలు ఆక్రమించిన ద్వీపం గురించి మీకు తెలుసా? ఈ ప్రత్యేకమైన ద్వీపం ప్రతి ఆరు నెలలకోసారి దేశాన్ని మారుస్తుంది. అవును, వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల ఇళ్లలో నెల వంతున ఉన్నట్లే.. ఈ ద్వీపం కూడా ఆరు నెలలకు ఒకసారి దేశాల చేతిలోకి వెళుతుంది.

1 / 5
ప్రపంచంలో చాలా రకాల ద్వీపాలు ఉన్నాయి. కానీ ఒకేసారి రెండు దేశాలు ఆక్రమించిన ద్వీపం గురించి మీకు తెలుసా? ఈ ప్రత్యేకమైన ద్వీపం ప్రతి ఆరు నెలలకోసారి దేశాన్ని మారుస్తుంది. అవును, వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల ఇళ్లలో నెల వంతున ఉన్నట్లే.. ఈ ద్వీపం కూడా ఆరు నెలలకు ఒకసారి దేశాల చేతిలోకి వెళుతుంది.

2 / 5
ఈ ద్వీపం పేరు పీజంట్. దీనిని ఫాసెన్స్ ద్వీపం అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోని వింత ద్వీపం. ఇది ఏకకాలంలో రెండు దేశాల ఆధీనంలో ఉంటుంది. రెండు దేశాలు దీనిని 6-6 నెలలు చొప్పున పాలిస్తుంటాయి.

3 / 5
 ఈ ద్వీపం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉంది. ఈ ద్వీపానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఘర్షణలకు బదులుగా ఆరు నెలలు చొప్పున అధికార బదలాయింపునకు అంగీకారం చేసుకున్నాయి. అయితే, ఈ ఒప్పందం ఈనాటికి కాదు. 350 సంవత్సరాల క్రితం నాటిది.

4 / 5
1659 సంవత్సరంలో, ఈ ద్వీపం అధికార మార్పిడికి సంబంధించి ఫ్రాన్స్,  స్పెయిన్ రెండింటి మధ్య శాంతి ఒప్పందం జరిగిందిజ దీనిని పైన్స్ ఒప్పందం అని పిలుస్తారు. దీన్ని స్వాధీనం చేసుకునే విషయంలో రెండు దేశాల మధ్య చాలా గొడవలు జరిగాయి. చివరకు 6-6 చొప్పున అధికార బదలాయింపునకు అంగీకరించారు.

5 / 5
నివేదికల ప్రకారం.. ఈ 200 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం ఆగస్టు 1 నుండి జనవరి 31 వరకు ఫ్రెంచ్ ఆక్రమణలో ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు స్పెయిన్ అధికారం కిందకు వస్తుంది.