Janhvi Kapoor: జాన్వీని వెంటాడుతున్న బ్యాడ్ టైం.. అమ్మడి సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అదేనా..!

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని ఆమె వరుసగా ఎంచుకుంటోంది. దాంతో.. ఆమెకి కమర్షియల్ హిట్ పడటం లేదు.దాంతో ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పడుతున్నాయి. 

Rajeev Rayala

|

Updated on: Nov 27, 2022 | 12:50 PM

Janviబాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్‌ కి ఈ మధ్య లక్ కలిసి రావడం లేదన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే మంది గుర్తింపు తెచ్చుకుంది. 

1 / 5
నాలుగేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా.. ఇప్పటి వరకూ తన రేంజ్ హిట్ పడలేదు. యాక్టింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా.. వయసుకి మించిన పాత్రల్ని ఎంచుకోవడమే కారణం అంటున్నారు విశ్లేషకులు. 

2 / 5
లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని ఆమె వరుసగా ఎంచుకుంటోంది. దాంతో.. ఆమెకి కమర్షియల్ హిట్ పడటం లేదు.దాంతో ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పడుతున్నాయి. 

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని ఆమె వరుసగా ఎంచుకుంటోంది. దాంతో.. ఆమెకి కమర్షియల్ హిట్ పడటం లేదు.దాంతో ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పడుతున్నాయి. 

3 / 5
ఇటీవల విడుదలైన మిలీ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీనే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. కానీ.. బాక్సాఫీస్ వద్ద మిలీ బోల్తా కొట్టింది. 

4 / 5
తాజాగా మిలీ సినిమా గురించి మాట్లాడుతూ.. మిలీ నుంచి ఎక్కువగా ఆశించాను. కానీ మేము ఆశించిన నంబర్లు కనిపించలేదు. అయితే.. ప్రేక్షకుల గౌరవం దక్కింది అని చెప్పుకొచ్చింది. 

5 / 5
Follow us
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..

చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్

హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..

అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!

ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..