AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిసెలో ఉన్నా కూడా ఈ రాశుల వారు కుబేరులవుతారు

జ్యోతిషశాస్త్రంలో 12 రాశులలో కొందరు కష్టాలు పడుతూనే ఉంటారు. ఇలాంటి వారికీ జీవితం ఎప్పటికప్పుడు పరీక్షలను పెడుతూనే ఉంది. కానీ ఈ రాశుల వారు విజయం సాధిస్తారు. వీరి జీవితం మొత్తం కుటుంబ సమస్యలతో సతమవుతుంటారు. ఇంకా మోసంతో పాటు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు.

Prasanna Yadla
|

Updated on: May 17, 2026 | 11:12 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు , రాశులు  ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, ఇంకొన్ని సార్లు అస్సలు కలిసి రాదు.  అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ రాశుల వారు గుడిసెలో ఉన్నా కూడా ఈ రాశుల వారు కుబేరులవుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

జ్యోతిషశాస్త్రంలో 12 రాశులలో కొందరు కష్టాలు పడుతూనే ఉంటారు. ఇలాంటి వారికీ  జీవితం ఎప్పటికప్పుడు పరీక్షలను పెడుతూనే ఉంది. కానీ ఈ రాశుల వారు విజయడంకా  మోగిస్తారు. వీరి జీవితం మొత్తం కుటుంబ సమస్యలతో సతమవుతుంటారు. ఇంకా మోసంతో పాటు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు.

2 / 5
ధనుస్సు రాశి : ఈ రాశి వారు జీవితంలో ఆర్థిక సమస్యలతోనే ఇబ్బంది పడుతుంటారు. ఇంకా వీరికి కుటుంబం నుంచి కూడా అస్సలు సపోర్ట్ దొరకదు. అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కానీ వీరు మాత్రం అస్సలు వెనుకడుగు వేయరు. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదివితే ప్రశాంతంగా ఉంటారు. ఇంకా టెక్నాలజీ, వ్యాపారం వంటి రంగాలపైన కూడా వీరికి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.

3 / 5
కుంభ రాశి : పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వీరు ధైర్యంగా ఉంటారు. ఇంకా వీరు ఏదోక రోజు గెలుస్తారు. ఆ రోజున వీరిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఇంకా నమ్మకంతో  కూడా ముందుకు సాగుతారు. ప్రయాణాలు, ఆధ్యాత్మికం వంటి వాటిలో ప్రతిభ ఉంటుంది. ఎన్ని ప్రమాదాలు వచ్చినా అస్సలు భయపడరు. ఎందుకంటే, ధైర్యమే వీరి బలం.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు

లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది

మొక్కజొన్న వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు..

వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే మీ పంట పండినట్లే!

దేశవ్యాప్తంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్

ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. లింక్

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగారమే

ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు

'అహంకారంతో విర్రవీగితే గొప్పవారు కాలేదు.. వినయమే అలంకారం' నీతికథ