AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించే పల్లీల పొంగణాలు.. వానల్లో ఇంటికొచ్చిన అతిధులకు కూడా బెస్ట్ రెసిపీ

వానాకాలంలో కూడా కొందరు వేడి సమస్యలతో బాధ పడతారు ఇంకా మీరు వీటిని సాయంత్రం సమయంలో తింటే వేడివేడిగా అదిరిపోతోంది ఎందుకంటే దీనిలో బంగాళాదుంప, పల్లీలు ఉంటాయి కాబట్టి చాలా మందికి నచ్చుతుంది. ఈ పొంగణాల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 11:02 AM

Share
పల్లీల పొంగణాలకు కావాల్సిన పదార్థాలు: రెండు బంగాళాదుంపలు , పావు కప్పు వేయించిన పల్లీలు,  ఒక కప్పు బియ్యప్పిండి, 
 ఒక పెద్ద ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్  అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు,  రెండు టేబుల్ స్పూన్స్  కొత్తిమీర, 
అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నీరు , పొంగణాలకు సరిపడా నూనెను తీసుకోవాలి.

పల్లీల పొంగణాలకు కావాల్సిన పదార్థాలు: రెండు బంగాళాదుంపలు , పావు కప్పు వేయించిన పల్లీలు, ఒక కప్పు బియ్యప్పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నీరు , పొంగణాలకు సరిపడా నూనెను తీసుకోవాలి.

1 / 5
పల్లీల పొంగణాల తయారీ విధానం: పల్లీలను మిక్సీలో వేసి కొద్దిగా పొడి చేసుకోవాలి.ఒక గిన్నెలో బియ్యప్పిండి, పల్లీల పొడి, ఉడికించిన బంగాళాదుంప ముద్ద వేసి కలపాలి. ఇంకా దీనిలో  ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , అల్లం ముక్క , నాలుగు కరివేపాకు ఆకులు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి

2 / 5
పల్లీల పొంగణాల తయారీ విధానం స్టెప్ -2 : ఇంకా దీనిలో తగినన్ని నీరు పోసి గారెల పిండి లాగా వీటిని కలుపుకోవాలి. ఇంకా ఈ పొంగణాలను తీసుకుని వాటిని  వేడి చేసి ప్రతి గుంటలో నూనె వేసి ఈ ముద్దను వేసి దాని మీద మూతపెట్టి మీడియం మంటపై 4 నిమిషాల పాటు వీటిని కాల్చాలి. ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది.

3 / 5
పల్లీల పొంగణాల తయారీ విధానం స్టెప్ -3:  అలాగే వీటిని ఒక వైపు కాల్చుకున్న తర్వాత ఇంకోవైపు కూడా తిప్పి గోల్డ్ కలర్లోకి మారే  వరకు బాగా  కాల్చాలి. అంతే వేడి వేడి పల్లీల పొంగణాలు రెడీ.  ఇంకా వేడివేడి పొంగణాలలో ఈ కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ తో తింటే, రుచి అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పక ట్రై చేయండి.

4 / 5
వానాకాలంలో కూడా కొందరు వేడి సమస్యలతో బాధ పడతారు ఇంకా మీరు వీటిని సాయంత్రం సమయంలో తింటే  వేడివేడిగా అదిరిపోతోంది ఎందుకంటే  దీనిలో బంగాళాదుంప, పల్లీలు ఉంటాయి కాబట్టి చాలా మందికి నచ్చుతుంది. ఈ పొంగణాల రుచి కూడా  అద్భుతంగా ఉంటుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటుంది.

వానాకాలంలో కూడా కొందరు వేడి సమస్యలతో బాధ పడతారు ఇంకా మీరు వీటిని సాయంత్రం సమయంలో తింటే వేడివేడిగా అదిరిపోతోంది ఎందుకంటే దీనిలో బంగాళాదుంప, పల్లీలు ఉంటాయి కాబట్టి చాలా మందికి నచ్చుతుంది. ఈ పొంగణాల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటుంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!